Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

విద్యార్థులతో పొగాకు వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
విద్యార్థులతో పొగాకు వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి అక్టోబర్ 29 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలోని ZPHS లో టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ ఫోర్ పాయింట్ జీరో ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా నేరెళ్ల పి.హెచ్.సి వైద్యాధికారి చంద్రిక రెడ్డి మాట్లాడుతూ యువత పొగాకు ఉత్పత్తులకు దూరంగా…

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 29 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామంలోని ZPHS లో
టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ ఫోర్ పాయింట్ జీరో ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా నేరెళ్ల పి.హెచ్.సి వైద్యాధికారి చంద్రిక రెడ్డి మాట్లాడుతూ యువత పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని వాటి వినియోగంతో క్యాన్సర్ గుండె జబ్బులు ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు 18 సంవత్సరాలలోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదని విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో వాటిని అమ్మకూడదని వివరించారు అనంతరం విద్యార్థులతో పొగాకు వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్ సి డి ప్రోగ్రాం కోఆర్డినేటర్ కృష్ణమూర్తి సూపర్వైజర్ రామ్ బాయ్ ఏఎన్ఎం సుమతి ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *