Wednesday, 26 August 2026
  • Home  
  • జగన్ ను కలిసిన గన్నవరపు శ్రీనివాస్
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

జగన్ ను కలిసిన గన్నవరపు శ్రీనివాస్

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ జరిగిన అనంతరం మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన పి.గన్నవరం నియోజకవర్గం కో.ఆర్డినేటర్ శ్రీ గన్నవరపు శ్రీనివాసరావు అనంతరం జగన్ మాట్లాడుతూ వచ్చే స్థానిక ఎన్నికలలో అన్ని స్థానాల్లో మన అభ్యర్థులను గెలిపించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కు కృషి చేయాలని సూచించారు…

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ జరిగిన అనంతరం మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ వైయస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన పి.గన్నవరం నియోజకవర్గం కో.ఆర్డినేటర్ శ్రీ గన్నవరపు శ్రీనివాసరావు

అనంతరం జగన్ మాట్లాడుతూ వచ్చే స్థానిక ఎన్నికలలో అన్ని స్థానాల్లో మన అభ్యర్థులను గెలిపించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కు కృషి చేయాలని సూచించారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.