వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో మీడియా పాత్రికేయ మిత్రులు, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ నాయకులు బండారి సుమంత్ – సరిత దంపతుల కూతురు ప్రసన్నలక్ష్మి నూతన వస్త్ర ఫల పుష్పాలంకరణ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్, సీనియర్ పాత్రికేయులు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు కందుల శ్రీనివాస్ గౌడ్ లు పాల్గొని చిన్నారి ప్రసన్న లక్ష్మి ని నిండు నూరేండ్లు సుఖసంతోషాలతో చల్లగా ఉండాలని ఆశీర్వదించారు.

చిన్నారి ప్రసన్న లక్ష్మి నూతన వస్త్ర ఫలపుష్పాలంకరణ కార్యక్రమంలో ఆశీర్వాదించిన డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్