వైయస్సార్ జిల్లా..
చక్రాయపేట మండలం గండి గురుకుల పాఠశాల లో దారుణం…
ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి అఖిలానందన్ ను చావబాదిన సైన్స్ టీచర్ జావిద్…
దెబ్బలకు తాళలేక స్పృహ కోల్పోయిన విద్యార్థి.
స్పృహ కోల్పోయిన విద్యార్థిని అలానే వదిలేసి వెళ్లిపోయిన సైన్స్ టీచర్ జావిద్…
తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన తోటి విద్యార్థులు…
తప్పయింది క్షమించండి అంటూ 5000 నగదు చేతిలో పెట్టి చేతులు దులుపుకున్న గురుకుల పాఠశాల సిబ్బంది..


