Thursday, 14 May 2026
  • Home  
  • ఘనంగా కాలభైరవుడి జన్మదిన వేడుకలు
- కామారెడ్డి

ఘనంగా కాలభైరవుడి జన్మదిన వేడుకలు

కామారెడ్డి 12 నవంబర్ పున్నమి ప్రతినిధి కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం: శివుని ఉగ్రరూపమైన శ్రీ కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వ హించారు. రామారెడ్డి మండలం – ఇసన్నపల్లి గ్రామ శివారులో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం వద్దకు నలుమూలల నుండి వేకవాజాముననే వివిధ మార్గాలగుండా భక్తులు తండోపతండాలుగా చేరి పూజార్చనలు నిర్వహించారు. కార్తీక మాసం శుక్ల పక్ష అష్టమి సందర్భంగా జరిగే ఈ వేడుకలు స్థాని కంగా విశేషప్రాముఖ్యత సంతరించుకున్నాయి. పురాణ వృత్తాంతం ఆకర్షించిన భక్తులు శివ పురా ణంలోని శ్రీ శత్రుద్ర సంహిత ప్రకారం కాలభైరవుడి ఆవిర్భావ కథనం ఆలయంలో వేదపండితులు వివరిస్తూ పఠించారు. బ్రహ్మ, విష్ణువు మధ్య జరిగి న వివాద సమయంలో శివుడి హూంకార శక్తి నుంచి పుట్టిన భయంకరమైన రూపమే కాలభైరవు డు అని వేదగోష్టులు వివరించారు. బ్రహ్మదేవుడి ఐదవ శిరస్సును ఖండించిన భైరవుడు శివుని క్రోధానికి ప్రతిరూపమని పురాణోక్తంగా చెప్పారని అర్చకులు తెలిపారు.వైభవంగా కొనసాగిన ఉత్స వాలు ఆలయంలో బుధవారం తెల్లవారుజామున మంగళస్నానాలు, పంచామృతాభిషేకాలు, వేద మంత్రోచ్చరణల మధ్య పూజలు ఘనంగా జరిగా యని అర్చకులు తెలిపారు. అనంతరం ఉత్సవ మూర్తి స్వామికి డోలారోహణం నిర్వహించగా భక్తు లు కొబ్బరికాయలు కొట్టి సాంప్రదాయక విధానం లో స్వామి దర్శనం పొందారు.అనంతరం ఆల యంలో సాంస్కృతిక కార్యక్రమాలు,జోలపాటలు, భక్తి భజనలు నిర్వహించారు.మహిళలుమంగళహా రతులు అర్పించారు. ఆలయ పరిసరాలు ‘ఓం ఓం భైరవ’ నినాదాలతో మార్మోగాయి.అన్నదానం – భక్తి సమర్పణవేడుకల అనంతరం విస్తృత స్థాయిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. స్థానిక భక్తులు, గ్రామ కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది వేలాదిమందికి ప్రసాదాన్ని వడ్డించారు.ఈ సంద ర్భంగా ఆలయ ఈవో ప్రభు మాట్లాడుతూ, కాల భైరవ స్వామి ఆలయ అభివృద్ధికి భక్తుల సహకా రం నిరంతరం లభిస్తోందని తెలిపారు. ప్రతి ఏడాది జన్మదిన వేడుకలను బ్రహ్మోత్సవాల స్థాయిలో నిర్వహిస్తామని పేర్కొన్నారు.భక్తుల సందడి మధ్య సాయంత్రం దీపారాధనతో వేడుకలు, పూజలు, ఆలయ ప్రాంగణం భక్తుల సందడి మధ్య పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. కార్తీక మాస ప్రత్యేక మహోత్సవాలుగా భక్తులు దీనిని విశ్వాసం గా భావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ల మండల సభ్యులు ఇరు గ్రామాల పెద్ద మనుషు లు విరాళాల దాతలు భక్తులు తదితరులు పాల్గొ న్నారు

కామారెడ్డి 12 నవంబర్ పున్నమి ప్రతినిధి
కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం: శివుని ఉగ్రరూపమైన శ్రీ కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వ హించారు. రామారెడ్డి మండలం – ఇసన్నపల్లి గ్రామ శివారులో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం వద్దకు నలుమూలల నుండి వేకవాజాముననే వివిధ మార్గాలగుండా భక్తులు తండోపతండాలుగా చేరి పూజార్చనలు నిర్వహించారు. కార్తీక మాసం శుక్ల పక్ష అష్టమి సందర్భంగా జరిగే ఈ వేడుకలు స్థాని కంగా విశేషప్రాముఖ్యత సంతరించుకున్నాయి. పురాణ వృత్తాంతం ఆకర్షించిన భక్తులు శివ పురా ణంలోని శ్రీ శత్రుద్ర సంహిత ప్రకారం కాలభైరవుడి ఆవిర్భావ కథనం ఆలయంలో వేదపండితులు వివరిస్తూ పఠించారు. బ్రహ్మ, విష్ణువు మధ్య జరిగి న వివాద సమయంలో శివుడి హూంకార శక్తి నుంచి పుట్టిన భయంకరమైన రూపమే కాలభైరవు డు అని వేదగోష్టులు వివరించారు. బ్రహ్మదేవుడి ఐదవ శిరస్సును ఖండించిన భైరవుడు శివుని క్రోధానికి ప్రతిరూపమని పురాణోక్తంగా చెప్పారని అర్చకులు తెలిపారు.వైభవంగా కొనసాగిన ఉత్స వాలు ఆలయంలో బుధవారం తెల్లవారుజామున మంగళస్నానాలు, పంచామృతాభిషేకాలు, వేద మంత్రోచ్చరణల మధ్య పూజలు ఘనంగా జరిగా యని అర్చకులు తెలిపారు. అనంతరం ఉత్సవ మూర్తి స్వామికి డోలారోహణం నిర్వహించగా భక్తు లు కొబ్బరికాయలు కొట్టి సాంప్రదాయక విధానం లో స్వామి దర్శనం పొందారు.అనంతరం ఆల యంలో సాంస్కృతిక కార్యక్రమాలు,జోలపాటలు, భక్తి భజనలు నిర్వహించారు.మహిళలుమంగళహా రతులు అర్పించారు. ఆలయ పరిసరాలు ‘ఓం ఓం భైరవ’ నినాదాలతో మార్మోగాయి.అన్నదానం – భక్తి సమర్పణవేడుకల అనంతరం విస్తృత స్థాయిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. స్థానిక భక్తులు, గ్రామ కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది వేలాదిమందికి ప్రసాదాన్ని వడ్డించారు.ఈ సంద ర్భంగా ఆలయ ఈవో ప్రభు మాట్లాడుతూ, కాల భైరవ స్వామి ఆలయ అభివృద్ధికి భక్తుల సహకా రం నిరంతరం లభిస్తోందని తెలిపారు. ప్రతి ఏడాది జన్మదిన వేడుకలను బ్రహ్మోత్సవాల స్థాయిలో నిర్వహిస్తామని పేర్కొన్నారు.భక్తుల సందడి మధ్య సాయంత్రం దీపారాధనతో వేడుకలు, పూజలు, ఆలయ ప్రాంగణం భక్తుల సందడి మధ్య పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. కార్తీక మాస ప్రత్యేక మహోత్సవాలుగా భక్తులు దీనిని విశ్వాసం గా భావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ల మండల సభ్యులు ఇరు గ్రామాల పెద్ద మనుషు లు విరాళాల దాతలు భక్తులు తదితరులు పాల్గొ న్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.