Friday, 28 August 2026
  • Home  
  • గాజువాకలో బీసీ రోడ్డు అభివృద్ధి పనులు – ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తొలగింపు
- విశాఖపట్నం

గాజువాకలో బీసీ రోడ్డు అభివృద్ధి పనులు – ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తొలగింపు

విశాఖ, గాజువాక: బీసీ రోడ్డు అభివృద్ధిలో భాగంగా పెదగంట్యాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. విశాఖ నగర మాజీ డిప్యూటీ మేయర్ *దల్లి గోవిందరెడ్డి* దగ్గరుండి ఈ తొలగింపు పనులను పర్యవేక్షించారు. రోడ్డు విస్తరణతో ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తొలగిపోతాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ, స్థానిక గ్రామ ప్రజలు, కూటమి నాయకులు, జనసైనికులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

విశాఖ, గాజువాక: బీసీ రోడ్డు అభివృద్ధిలో భాగంగా పెదగంట్యాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి.

విశాఖ నగర మాజీ డిప్యూటీ మేయర్ *దల్లి గోవిందరెడ్డి* దగ్గరుండి ఈ తొలగింపు పనులను పర్యవేక్షించారు. రోడ్డు విస్తరణతో ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తొలగిపోతాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ, స్థానిక గ్రామ ప్రజలు, కూటమి నాయకులు, జనసైనికులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.