Friday, 15 May 2026
  • Home  
  • పల్లంకురు వాసి కి శైవాగమ పండితుడు అభినందనలు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పల్లంకురు వాసి కి శైవాగమ పండితుడు అభినందనలు

కోనసీమ జిల్లా ఆలమూరు నుంచి తాతగారు ఊరు అయినా కుండలేశ్వరం సుబ్రహ్మణ్య కళ్యాణాలు చేయించడానికి బైక్ మీద ప్రయాణం చేస్తూ ఉండగా మార్గమధ్యంలో మాగం టర్మింగులో కల ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎదురుగా గతుకులుగా ఉండడంవల్ల నా జేబులో నుండి నా మొబైల్ పడిపోయింది ఈ విషయాన్ని ఇంచుమించు పది కిలోమీటర్లు వెళ్లిన తర్వాత జేబులో మొబైల్ లేకపోవడం వల్ల అనుమానం వచ్చి ఎక్కడైతే పడిపోయిందన్న అనుమానం వచ్చింది అక్కడికి వెనక్కి మాగం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు వచ్చి అక్కడ నిర్వాహకుల యొక్క వారి ఫోన్ నుంచి నా మొబైల్ కి నేను ఫోన్ చేయడం వెంటనే ఆ ఫోను దొరికిన వ్యక్తి మార్గమధ్యంలో అతనికి దొరికింది అని అతను ఫోన్లో స్పందించిన తీరు చాలా మానవతా దృక్పథం సేవాగుణం తో వారు కాట్రేనికోన మెడికల్ షాప్ దగ్గర కుండలేశ్వరం మా కజిన్ ఆయన డాక్టర్ కామేశ్వరరావు గారి కి నా నా మొబైల్ బాధ్యతగా అందివ్వడం వారి రూపంలో మరోసారి కాట్రేనికోన మండలంలో మంచితనం వెల్లు విరిసింది ఇంతకీ నా మొబైల్ నాకు అందించిన వ్యక్తి పల్లంకురు కి చెందిన విత్తనాల సుధీర్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు మరియూ ప్రత్యేక కృతజ్ఞతలు… ఇట్లు పోగొట్టుకుని స్వాధీన పరుచుకున్న మొబైల్ యజమాని కాళ్లకూరి సూరిపండు భట్టి విక్రమార్క ఆలయ అర్చకులు ఆలమూరు కోనసీమ జిల్లా…

కోనసీమ జిల్లా ఆలమూరు నుంచి తాతగారు ఊరు అయినా కుండలేశ్వరం సుబ్రహ్మణ్య కళ్యాణాలు చేయించడానికి బైక్ మీద ప్రయాణం చేస్తూ ఉండగా మార్గమధ్యంలో మాగం టర్మింగులో కల ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎదురుగా గతుకులుగా ఉండడంవల్ల నా జేబులో నుండి నా మొబైల్ పడిపోయింది ఈ విషయాన్ని ఇంచుమించు పది కిలోమీటర్లు వెళ్లిన తర్వాత జేబులో మొబైల్ లేకపోవడం వల్ల అనుమానం వచ్చి ఎక్కడైతే పడిపోయిందన్న అనుమానం వచ్చింది అక్కడికి వెనక్కి మాగం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు వచ్చి అక్కడ నిర్వాహకుల యొక్క వారి ఫోన్ నుంచి నా మొబైల్ కి నేను ఫోన్ చేయడం వెంటనే ఆ ఫోను దొరికిన వ్యక్తి మార్గమధ్యంలో అతనికి దొరికింది అని అతను ఫోన్లో స్పందించిన తీరు చాలా మానవతా దృక్పథం సేవాగుణం తో వారు కాట్రేనికోన మెడికల్ షాప్ దగ్గర కుండలేశ్వరం మా కజిన్ ఆయన డాక్టర్ కామేశ్వరరావు గారి కి నా నా మొబైల్ బాధ్యతగా అందివ్వడం వారి రూపంలో మరోసారి కాట్రేనికోన మండలంలో మంచితనం వెల్లు విరిసింది ఇంతకీ నా మొబైల్ నాకు అందించిన వ్యక్తి పల్లంకురు కి చెందిన విత్తనాల సుధీర్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు మరియూ ప్రత్యేక కృతజ్ఞతలు…
ఇట్లు
పోగొట్టుకుని స్వాధీన పరుచుకున్న మొబైల్ యజమాని
కాళ్లకూరి సూరిపండు
భట్టి విక్రమార్క ఆలయ అర్చకులు ఆలమూరు కోనసీమ జిల్లా…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.