Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కాంట్రాక్ట్ వద్దు.. రెగ్యులర్ ముద్దు అంటూ నిరసన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కాంట్రాక్ట్ వద్దు.. రెగ్యులర్ ముద్దు అంటూ నిరసన

కాంట్రాక్ట్ వద్దు.. రెగ్యులర్ ముద్దు అంటూ నిరసన
నెల్లూరు: కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు రూరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. “కాంట్రాక్ట్ వద్దు.. రెగ్యులర్ ముద్దు” అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అర్హత ఉన్న కాంట్రాక్ట్ సిబ్బందిని వెంటనే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కాంట్రాక్ట్ వద్దు.. రెగ్యులర్ ముద్దు అంటూ నిరసన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *