Saturday, 29 August 2026
  • Home  
  • *గంటాకు రాఖీ కట్టిన విద్యార్ధినులు*
- విశాఖపట్నం

*గంటాకు రాఖీ కట్టిన విద్యార్ధినులు*

భీమిలి, ఆగస్టు 28:_ భీమిలి నెహ్రూ స్కూల్ విద్యార్ధినులు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. భీమిలి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆయన్ను కలిసిన వారు రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. విద్యార్ధినులు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని గంటా ఆకాంక్షించారు. ఎలాంటి సమస్య ఉన్నా వారు తనను నేరుగా సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.