కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 21(పున్నమి ప్రతినిధి ):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియా లైన్ లో గోదావరి పైప్ లైన్ తవ్వకాలు శర వేగంగా జరుగుతున్నాయి.గోదావరి నది నుండి సిటీ కి 24/7 తాగున్నీరు అందించే లక్ష్యం తో ఈ పైప్ లైన్ ప్రాజెక్ట్ ని ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తీసుకుంది.ఇప్పటికే 50%పనులు పూర్తయినాయి అధికారులు మాట్లాడుతూ పైప్ లైన్ వేయటం తో భూగర్భ జలాలపై ఆధారపడటం తగ్గుతుందని ప్రతి ఇంటికి సురక్షిత మైన మంచినీరు అందుతుందని తెలిపారు.పనుల కారణంగా కొన్ని రోడ్లపై రవాణాకి ఆటంకం కలిగిన ప్రజలు సహకరించాలని కోరారు.మరో మూడు నెలలలో ప్రాజెక్ట్ పూర్తి చేసి ప్రజలకి త్రాగునీరు అందిస్తామని అధికారులు తెలిపారు..

కొత్తగూడెం లో గోదావరి పైప్ లైన్ పనులు వేగవంతం…
కొత్తగూడెం జిల్లా :ఆగష్టు 21(పున్నమి ప్రతినిధి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియా లైన్ లో గోదావరి పైప్ లైన్ తవ్వకాలు శర వేగంగా జరుగుతున్నాయి.గోదావరి నది నుండి సిటీ కి 24/7 తాగున్నీరు అందించే లక్ష్యం తో ఈ పైప్ లైన్ ప్రాజెక్ట్ ని ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తీసుకుంది.ఇప్పటికే 50%పనులు పూర్తయినాయి అధికారులు మాట్లాడుతూ పైప్ లైన్ వేయటం తో భూగర్భ జలాలపై ఆధారపడటం తగ్గుతుందని ప్రతి ఇంటికి సురక్షిత మైన మంచినీరు అందుతుందని తెలిపారు.పనుల కారణంగా కొన్ని రోడ్లపై రవాణాకి ఆటంకం కలిగిన ప్రజలు సహకరించాలని కోరారు.మరో మూడు నెలలలో ప్రాజెక్ట్ పూర్తి చేసి ప్రజలకి త్రాగునీరు అందిస్తామని అధికారులు తెలిపారు..

