*కృష్ణాష్టమి సందర్భంగా ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభించిన… లంక లితీష్…*
*ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలం, మైలవరం లో కృష్ణాష్టమి సందర్భంగా యాదవ బజారు లో ఏర్పాటుచేసిన దేవుని ఊరేగింపు ట్రాక్టర్ ర్యాలీని మైలవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు లంక లితీష్ కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించినారు….*
*ఈ కార్యక్రమంలో యాదవ సోదరులు, సోదరీమణులు,యాదవ సంఘ సభ్యులు పాల్గొన్నారు…*




