Saturday, 16 May 2026
  • Home  
  • కార్యకర్తలకు అండగా ఉంటాం శివసేనా రెడ్డి
- యాదాద్రి భువనగిరి

కార్యకర్తలకు అండగా ఉంటాం శివసేనా రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా కార్యకర్తలకు అన్నివేళలా అందుబాటులో ఉండి కాపాడుకుంటామని వనపర్తి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ అధ్యక్షుడు కొత్తకాపు శివసేనా రెడ్డి అన్నారు. పట్టణంలోని హుస్సేనాబాద్ లో యువజన కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షులు బర్రె నరేష్ కి ఇటీవల సర్జరీ జరుగగా శనివారం అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు. పార్టీ కష్ట కాలంలో పనిచేసిన కార్యకర్తలకు ఏ విధమైన కష్టం వచ్చినా అన్నీ రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ తుమ్మేటి పాండు, యువజన కాంగ్రెస్ నాయకులు మహేందర్ రెడ్డి, హరినాథ్, ఎనగండ్ల సుధాకర్, ముచ్చాల మనోజ్, చేగూరి బాలు, సునీల్, పాండాల శరత్, బొల్లేపల్లి జానకిరామ్, రామ్, భరత్ తదితరులు పాల్గొన్నారు….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.