కార్మిక వర్గానికి ఇచ్చినా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను వెంటనే అమలు చేయాలని పెట్టిన తీర్మానాన్ని BRTU రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది
.BRTU రాష్ట్ర కమిటీ సమావేశం తెలంగాణ భవన్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వరంగల్ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు మాట్లాడుతూ సెప్టెంబర్ 2 నుండి 10 వరకు రాష్ట్ర కమిటీ ఇచ్చినా కార్యక్రమాలను వరంగల్ జిల్లా లో అమలు చేస్తామని గత కార్యక్రమాలను సమీక్షించి భవిష్యత్ కార్యాచరణ పై జిల్లా తరుపున రిపోర్టు పెట్టడం జరిగింది.ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల రమేష్, హమాలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మి నారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మేకల రవి పాల్గొన్నారు.

కార్మిక వర్గానికి ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేయాలి
కార్మిక వర్గానికి ఇచ్చినా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలను వెంటనే అమలు చేయాలని పెట్టిన తీర్మానాన్ని BRTU రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది .BRTU రాష్ట్ర కమిటీ సమావేశం తెలంగాణ భవన్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వరంగల్ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు మాట్లాడుతూ సెప్టెంబర్ 2 నుండి 10 వరకు రాష్ట్ర కమిటీ ఇచ్చినా కార్యక్రమాలను వరంగల్ జిల్లా లో అమలు చేస్తామని గత కార్యక్రమాలను సమీక్షించి భవిష్యత్ కార్యాచరణ పై జిల్లా తరుపున రిపోర్టు పెట్టడం జరిగింది.ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల రమేష్, హమాలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొల్లూరి లక్ష్మి నారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మేకల రవి పాల్గొన్నారు.

