Thursday, 3 September 2026
  • Home  
  • కల్లూరులో ఘనంగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు
- ఆంధ్రప్రదేశ్

కల్లూరులో ఘనంగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు

కల్లూరులో ఘనంగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఈ రోజు మన కల్లూరు గ్రామంలో గౌరవనీయులైన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను జనసేన పార్టీ సీనియర్ నాయకులు హరి కృష్ణ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జై జనసేన ✊జై పవన్ కళ్యాణ్ ❤️వినోద్ కుమార్

కల్లూరులో ఘనంగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు

ఈ రోజు మన కల్లూరు గ్రామంలో గౌరవనీయులైన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను జనసేన పార్టీ సీనియర్ నాయకులు హరి కృష్ణ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా భారీగా బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

జై జనసేన ✊
జై పవన్ కళ్యాణ్ ❤️వినోద్ కుమార్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.