Sunday, 23 August 2026
  • Home  
  • కరాటే లో సత్తా చాటిన ప్రగతి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ విద్యార్థిని జ్యోత్స్న సిల్వర్ మెడల్
- విశాఖపట్నం

కరాటే లో సత్తా చాటిన ప్రగతి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ విద్యార్థిని జ్యోత్స్న సిల్వర్ మెడల్

విశాఖపట్నంజిల్లా, (పున్నమి ప్రతినిధి) ఆగస్టు 22 :: స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం, విశాఖపట్నంలో నిర్వహించిన 3వ వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ లో పెందుర్తి ప్రగతి ఒకేషనల్ జూనియర్ కాలేజీ లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని బొద్దపు జోత్స్నా (MPHW) అండర్ 18 కటా. విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచి సిల్వర్ మెడల్ సాధించింది. జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ చాటి సిల్వర్ మెడల్ సాధించడం పట్ల జోత్స్నాను పలువురు అభినందించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు. “పట్టుదలతో సాధన చేస్తే విజయం మనదే” అనే నమ్మకంతో ముందుకు సాగుతున్న జోత్స్నా భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. 🥈🥋

విశాఖపట్నంజిల్లా, (పున్నమి ప్రతినిధి) ఆగస్టు 22 ::
స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం, విశాఖపట్నంలో నిర్వహించిన 3వ వైజాగ్ ఓపెన్ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ లో పెందుర్తి ప్రగతి ఒకేషనల్ జూనియర్ కాలేజీ లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని బొద్దపు జోత్స్నా (MPHW) అండర్ 18 కటా. విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచి సిల్వర్ మెడల్ సాధించింది.

జాతీయ స్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ చాటి సిల్వర్ మెడల్ సాధించడం పట్ల జోత్స్నాను పలువురు అభినందించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తూ యువతకు ఆదర్శంగా నిలిచిందని ప్రశంసించారు.

“పట్టుదలతో సాధన చేస్తే విజయం మనదే” అనే నమ్మకంతో ముందుకు సాగుతున్న జోత్స్నా భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. 🥈🥋

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.