Wednesday, 19 August 2026
  • Home  
  • కడప జిల్లా ఒంటిమిట్ట హైస్కూల్లో నీటి కష్టాలు..
- అన్నమయ్య

కడప జిల్లా ఒంటిమిట్ట హైస్కూల్లో నీటి కష్టాలు..

కడప జిల్లా ఒంటిమిట్ట హైస్కూల్లో నీటి కష్టాలు.. విద్యార్థుల అవస్థలు సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ పీసీసీ అధికార ప్రతినిధి పూల భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కనెక్షన్ సమస్యను వెంటనే పరిష్కరించి నీటి సౌకర్యం కల్పించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కోరారు. సమస్య పరిష్కరించకపోతే విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి పాఠశాల ఎదుట భారీ నిరసన చేపడతామని హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.