నేడు (మంగళవారం) *సత్యవేడు శాసనసభ్యులు శ్రీ కోనేటి ఆదిమూలం గారి* సత్యవేడు మండల పర్యటన వివరాలు:
🕙 ఉదయం 10:00 గంటలకు *సత్యవేడు శాసనసభ్యులు శ్రీ కోనేటి ఆదిమూలం గారి చేతుల మీదుగా “అమరావతి చాంపియన్‌షిప్–2026* ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది.
✍️ వేదిక: ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సత్యవేడు.
ఈ కార్యక్రమానికి ఏడు మండలాల కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, యువత, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఎమ్మెల్యే కార్యాలయం కోరుతున్నారు.
గమనిక: పత్రికా విలేఖరులకు ప్రత్యేక ఆహ్వానం.

