కందుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) నూతన పాలకమండలి చైర్‌పర్సన్‌గా రాయపాటి సుభాషిని, 15 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి ఏఎంసీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దళిత మహిళకు చైర్పర్సన్ పదవి కల్పించడాన్ని పలువురు స్వాగతిస్తూ ఎమ్మెల్యేను అభినందించారు.

కందుకూరులో ఏఎంసీ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. వేలాదితో కూటమి భారీ ర్యాలీ