సర్ ప్రక్రియలో గుర్తించిన ఓటర్ల జాబితాను సాధారణ ఓటరు జాబితా నుంచి వేరు చేసి వెంటనే ప్రజా డొమైన్‌లో ఉంచాలని బోథ్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు షేక్ షాకీర్ డిమాండ్ చేశారు. పోలింగ్ స్టేషన్ అందుబాటులో ఉంచాలని సూచించారు. ఓటర్లకు అభ్యంతరాలు, వివరణలు, అవసరమైన పత్రాలు సమర్పించే అవకాశం కల్పించాలని అన్నారు. అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా, ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని షేక్ షాకీర్ విజ్ఞప్తి చేశారు.

ఓటర్ జాబితాను ప్రజా డొమైన్ లో ఉంచాలి