Thursday, 3 September 2026
  • Home  
  • ఓటర్లకుS SRI నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభం నిర్మల్ అర్బన్
- నిర్మల్

ఓటర్లకుS SRI నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభం నిర్మల్ అర్బన్

Writing ఓటర్లకు ఎస్‌ఐఆర్ నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభం నిర్మల్: నిర్మల్ అర్బన్ గాజులపేట్ పరిధిలోని పీఎస్ నంబర్లు 191, 192, 193లో ఓటర్లకు ఎస్‌ఐఆర్ నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో బీఎల్‌వోలు మహమ్మద్ రిజ్వాన్, లింగన్న, సాయన్న పాల్గొని ఓటర్లకు సంబంధించిన నోటీసుల జారీ ప్రక్రియను నిర్వహించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏ షేక్ నదీమ్, టీఆర్‌ఎస్ పార్టీ బీఎల్‌ఏ సీఎం మహబూబ్తో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఓటర్ల వివరాల పరిశీలన, నోటీసుల జారీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు తమ ఓటరు వివరాలను పరిశీలించుకుని అవసరమైన పత్రాలతో సహకరించాలని కోరారు.

Writing
ఓటర్లకు ఎస్‌ఐఆర్ నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభం
నిర్మల్: నిర్మల్ అర్బన్ గాజులపేట్ పరిధిలోని పీఎస్ నంబర్లు 191, 192, 193లో ఓటర్లకు ఎస్‌ఐఆర్ నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో బీఎల్‌వోలు మహమ్మద్ రిజ్వాన్, లింగన్న, సాయన్న పాల్గొని ఓటర్లకు సంబంధించిన నోటీసుల జారీ ప్రక్రియను నిర్వహించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏ షేక్ నదీమ్, టీఆర్‌ఎస్ పార్టీ బీఎల్‌ఏ సీఎం మహబూబ్తో పాటు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ఓటర్ల వివరాల పరిశీలన, నోటీసుల జారీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు తమ ఓటరు వివరాలను పరిశీలించుకుని అవసరమైన పత్రాలతో సహకరించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.