Wednesday, 19 August 2026
  • Home  
  • ఎస్సీ యువతకు ఉచిత డొమైన్ శిక్షణ.. శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలు!
- అనకాపల్లి

ఎస్సీ యువతకు ఉచిత డొమైన్ శిక్షణ.. శిక్షణ అనంతరం ఉద్యోగావకాశాలు!

విశాఖపట్నం: ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన ఎస్సీ యువతీ, యువకులకు 6 డొమైన్లలో ఉచిత శిక్షణ అందించనున్నట్లు అధికారులు తెలిపారు. 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. శిక్షణ పొందే వారికి ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించడంతో పాటు, శిక్షణ పూర్తయిన అనంతరం ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న యువత వెంటనే ఎస్సీ కార్పొరేషన్‌ను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 6303204314, 8317559817, 9866306567

విశాఖపట్నం: ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన ఎస్సీ యువతీ, యువకులకు 6 డొమైన్లలో ఉచిత శిక్షణ అందించనున్నట్లు అధికారులు తెలిపారు. 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
శిక్షణ పొందే వారికి ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించడంతో పాటు, శిక్షణ పూర్తయిన అనంతరం ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న యువత వెంటనే ఎస్సీ కార్పొరేషన్‌ను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
6303204314, 8317559817, 9866306567

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.