అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన కాల్పుల విరమణ అనంతరం ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు మరోసారి పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేయగా, ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడులకు సిద్ధమని ప్రకటించింది. ఈ పరిణామాలు పశ్చిమ ఆసియాలో మళ్లీ యుద్ధ భయాలను పెంచుతున్నాయి.

- News
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు