విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో సోమవారం జరిగిన భారీ పేలుడులో 8 మంది కార్మికులు మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉక్కు కరిగించే విభాగంలో లాడిల్ పేలిపోవడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సహాయక చర్యలు కొనసాగుతుండగా ప్రభుత్వం మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది.

- News
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు – 8 మంది మృతి