భూపాలపల్లి, జూలై 28 (పున్నమి ప్రతినిధి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం పలు మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలో సగటున 24.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, మొత్తం 270.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.అత్యధికంగా పాలిమెలలో 69.2 మి.మీ., కాటారంలో 64.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. ముత్తారం మహదేవ్‌పూర్‌లో 31.2 మి.మీ., భూపాలపల్లిలో 26.4 మి.మీ., మహదేవ్‌పూర్‌లో 19.8 మి.మీ., రేగొండలో 18.4 మి.మీ., మల్హర్రావులో 17.4 మి.మీ., ఘన్‌పూర్‌లో 11.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. టేకుమట్లలో 4.2 మి.మీ., చిట్యాలలో 4.0 మి.మీ., మొగుళ్లపల్లిలో 3.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.

విస్తారంగా వర్షాలు పాలిమెలలో అత్యధికంగా 69.2 మి.మీ. నమోదు