ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) అంశంపై ఇండియా కూటమి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఓటర్ల హక్కులు, ఎన్నికల పారదర్శకతకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసింది.

- News
ఎస్‌ఐఆర్ అంశంపై సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి ఫిర్యాదు