Friday, 4 September 2026
  • Home  
  • ఆహార విక్రయాలకు FSSAI రిజిస్ట్రేషన్ తప్పనిసరి: ఈ శరత్
- ఖమ్మం

ఆహార విక్రయాలకు FSSAI రిజిస్ట్రేషన్ తప్పనిసరి: ఈ శరత్

ఆహార ఉత్పత్తులను విక్రయించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా FSSAI రిజిస్ట్రేషన్ లేదా సర్టిఫికెట్ కలిగి ఉండాలని జిల్లా ఆహార భద్రత అధికారి ఈ. శరత్ తెలిపారు. గురువారం ఖమ్మం నగరంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. చిన్న వ్యాపారులు FSSAI రిజిస్ట్రేషన్, పెద్ద వ్యాపారులు లైసెన్స్ తప్పనిసరిగా పొందాలని సూచించారు. నిబంధనలు పాటించకుండా ఆహార వ్యాపారం నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఖమ్మంలోని వేర్‌హౌస్‌లలో మిర్చి నిల్వ చేసే సమయంలో నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యమన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.