హుకుంపేట, ఆగస్టు 27: తీగలవలస పంచాయతీ ఆమూరు గ్రామంలో పీఎం జన్మన్ పథకం కింద పీవీటీజీ ఇళ్ల నిర్మాణ పనులను కేంద్ర బృందం గురువారం పరిశీలించింది. హౌసింగ్ ఏఈ దేవానంద్‌తో కలిసి నిర్మాణ ప్రగతి, పూర్తయిన ఇళ్లు, పెండింగ్ బిల్లులను పరిశీలించారు. యూనిట్ కాస్ట్ రూ.2.39 లక్షలు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.లక్ష అందించాలని పేసా ప్రెసిడెంట్ పాంగి చిరంజీవి, క్లస్టర్ ఇంచార్జి కే. కామరాజు కోరారు. పెండింగ్ బిల్లుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని బృందం తెలిపింది.

ఆమూరులో పీఎం జన్మన్ ఇళ్ల నిర్మాణంపై కేంద్ర బృందం పర్యవేక్షణ