విశాఖపట్నం 25 8 2026 పున్నమి ప్రతినిధి
మంగళగిరి పట్టణం నిడమర్రు రైల్వే గేట్ వద్ద ఆధునిక హంగులతో మోడరన్ రైతు బజార్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాను. 5.90 ఎకరాల విస్తీర్ణంలో, అరబిందో ఫార్మా ట్రస్ట్ సీఎస్ఆర్ నిధులు రూ.18.55 కోట్ల వ్యయంతో ఈ రిటైల్&హోల్ సేల్ కూరగాయల మార్కెట్ ను నిర్మించడం జరుగుతుంది. ఆధునిక సౌకర్యాలతో వినియోగదారులకు అనుకూలంగా, పర్యావరణహితంగా ఉండేలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను తీర్చిదిద్దుతాం.
Uploaded Video:


