Saturday, 29 August 2026
  • Home  
  • కొట్టె శేఖర్‌కు ఘన సత్కారం
- నిర్మల్

కొట్టె శేఖర్‌కు ఘన సత్కారం

ఇటీవల నూతనంగా శ్రీ గండి రామన్న ఆలయ కమిటీ చైర్మన్ గా నియమితులైన కొట్టె. శేఖర్ గారిని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ గారు శాలువా తో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమం లో నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్. సోమ. భీంరెడ్డి, ఆత్మ చైర్మన్ కొండ్రు. రాంరెడ్డి,సీనియర్ ఉర్దూ రిపోర్టర్ సయ్యద్. అజార్ జలీల్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గాజుల. రవి కుమార్, కార్యదర్శి. ఎం.డీ. జీషాన్ అలీ,నాయకులు పేశ్వకర్. రమేష్ గార్లు పాల్గొన్నారు. 💐

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.