*ఆంధ్రప్రదేశ్**డ్వాక్రా మహిళలకు గుడ్న్యూస్! 10 మంది లేకున్నా ఇక బ్యాంక్ లోన్ గ్యారెంటీ*ఏపీలో స్వయం సహాయక సంఘాలకు (SHG) లోన్ నిబంధనలను సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది! ఇకపై గ్రూప్లో సభ్యుల సంఖ్య తగ్గినా లోన్స్ ఆగిపోవు. అర్హత (ఎలిజిబిలిటీ ): గ్రూప్లో 10 మంది లేకపోయినా.. కనీసం 8 మంది క్రియాశీల సభ్యులు ఉన్నా రిపీట్ డోస్ రుణాలు మంజూరు చేస్తారు.లబ్ధి (బెనిఫిట్ ): రాష్ట్రవ్యాప్తంగా 30,000+ డ్వాక్రా సంఘాలకు ఊరట. స్త్రీనిధి పథకం ద్వారా దాదాపు రూ.3 లక్షల వరకు పొందే అవకాశం.గడువు (డియడ్లిన్ ): రుణం మంజూరైన నాటి నుండి 6 నెలల్లోపు గ్రూప్ సభ్యుల సంఖ్యను తిరిగి 10కి పెంచుకోవాలి.అప్లై విధానం (ప్రాసెస్ ): లోన్ పొందేందుకు గ్రూప్ మీటింగ్ నిర్వహించి ప్రత్యేక తీర్మానం చేసి బ్యాంక్లో సమర్పించాలి.


