संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
आंध्र प्रदेश

నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు లోని దేవిరెడ్డి వెంకురెడ్డి ఇటీవల అనారోగ్య కారణంతో చనిపోవటం జరిగింది.

पुन्नमी न्यूज़रूम प्रकाशित:

खबर की मुख्य बातें

  • నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు లోని దేవిరెడ్డి వెంకురెడ్డి ఇటీవల అనారోగ్య కారణంతో చనిపోవటం జరిగింది.
  • విషయం తెలుసుకొన్న కాటంరెడ్డివిష్ణువర్ధన్ రెడ్డి ఈ రోజు వారి సగృహానికి వెచ్చేసి దేవిరెడ్డి వెంకురెడ్డి చిత్రపటానికి నీవాళ్ళు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి,మాజీ శాసన సభ్యులు,వై.ఎస్.ఆర్.కాంగ్రెస్…

నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు లోని దేవిరెడ్డి వెంకురెడ్డి ఇటీవల అనారోగ్య కారణంతో చనిపోవటం జరిగింది. విషయం తెలుసుకొన్న కాటంరెడ్డివిష్ణువర్ధన్ రెడ్డి ఈ రోజు వారి సగృహానికి వెచ్చేసి దేవిరెడ్డి వెంకురెడ్డి చిత్రపటానికి నీవాళ్ళు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి,మాజీ శాసన సభ్యులు,వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *