నంద్యాల బార్ అసోసియేషన్ ప్రతినిధులు, కర్నూలు జిల్లా జేఏసీ నాయకులు, అనంతపురం, కర్నూలు బార్ అసోసియేషన్ల అధ్యక్ష, కార్యదర్శులు ఆదివారం రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్‌ను నంద్యాలలో కలసి పలు కీలక అంశాలపై చర్చించారు.
న్యాయవాదుల భద్రత కోసం ‘అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్’ అమలు చేయాలని, అలాగే కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ప్రతినిధి బృందం మంత్రి దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేసింది.

అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్, హైకోర్టు బెంచ్‌పై మంత్రి ఫరూక్‌తో బార్ అసోసియేషన్ భేటీ
నంద్యాల బార్ అసోసియేషన్ ప్రతినిధులు, కర్నూలు జిల్లా జేఏసీ నాయకులు, అనంతపురం, కర్నూలు బార్ అసోసియేషన్ల అధ్యక్ష, కార్యదర్శులు ఆదివారం రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్‌ను నంద్యాలలో కలసి పలు కీలక అంశాలపై చర్చించారు. న్యాయవాదుల భద్రత కోసం ‘అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్’ అమలు చేయాలని, అలాగే కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ప్రతినిధి బృందం మంత్రి దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేసింది.

