పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 13 రాజన్న సిరిసిల్ల జిల్లా
ఈ ఏడాది సెప్టెంబర్ 14 సోమవారం వినాయక చవితి జరుపుకోనున్నారు అమృత శుభ సిద్ధియోగాలు ఏర్పడటంతో పండుగకు ప్రత్యేకత ఉందని పండితులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విగ్రహ ప్రతిష్ట పూజకు సమయంగా సూచించారు భక్తులు తమ ఆచారం ప్రకారం ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది రోజులు పూజలు నిర్వహించి నిమజ్జనం చేసుకోవచ్చని తెలిపారు



