Thursday, 16 July 2026
  • Home  
  • రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కలిసిన టీఎన్ఎస్ఎఫ్.రాష్ట్రప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ నందలూరు ( పున్నమి ప్రతినిధి) జులై 16.
- కడప

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కలిసిన టీఎన్ఎస్ఎఫ్.రాష్ట్రప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ నందలూరు ( పున్నమి ప్రతినిధి) జులై 16.

తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ మర్యాదపూర్వకంగా కలిశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూలోకేష్ అన్న నాయకత్వంలో విద్యార్థుల అభ్యున్నతి, పార్టీ అభివృద్ధి కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.