Sunday, 30 August 2026
  • Home  
  • మనకు ప్రాణం పోసిన ఆ భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణాన్నిచ్చే అవకాశాన్ని మనకిచ్చాడు.
- తిరుపతి

మనకు ప్రాణం పోసిన ఆ భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణాన్నిచ్చే అవకాశాన్ని మనకిచ్చాడు.

రక్త దానం ఏ దానం చేయాలన్నా అది విద్య .విజ్ఞానం .డబ్బుతో ముడీ పడినది. ఒక్క రక్తదానం మాత్రమే మంచి మనసుతో ముడిపడి ఉన్నది మీరంతా మంచి మనసున్న మనుషులని నేడే ఈ రక్తదాన ఉద్యమంలో పాలు పంచుకోండి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన ముందస్తు వేడుకల్లో భాగంగా ఈ యొక్క రక్తదాన శిబిరంలో ప్రజలు రక్తదాత, మెగా అభిమానులు, జన సైనికులు వీర మహిళలు, ప్రేరేపకులు ,స్వచ్చంద రక్తదాతలు పాల్గొని విజయవంతం చేయగలరు.. వేదిక ఎమ్మార్వో ఆఫీస్ ఆవరణంలో దొరవారి సత్రం.. తేదీ 30.08.2026..అదివారo ఉదయం9 గంటల నుండి మధ్యాహ్నం2 గంటల వరకు శిబిరం ఏర్పాటు చేయబడును మీ రక్త దానం ముగ్గురికి ప్రాణ దానం రక్తదానం – మహాదానం రక్తదానం చేయండి ప్రాణదాతలు నిలవండి 🙏🙏🙏🙏

రక్త దానం ఏ దానం చేయాలన్నా అది విద్య .విజ్ఞానం .డబ్బుతో ముడీ పడినది. ఒక్క రక్తదానం మాత్రమే మంచి మనసుతో ముడిపడి ఉన్నది మీరంతా మంచి మనసున్న మనుషులని నేడే ఈ రక్తదాన ఉద్యమంలో పాలు పంచుకోండి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన ముందస్తు వేడుకల్లో భాగంగా ఈ యొక్క రక్తదాన శిబిరంలో ప్రజలు రక్తదాత, మెగా అభిమానులు, జన సైనికులు వీర మహిళలు, ప్రేరేపకులు ,స్వచ్చంద రక్తదాతలు పాల్గొని విజయవంతం చేయగలరు.. వేదిక ఎమ్మార్వో ఆఫీస్ ఆవరణంలో దొరవారి సత్రం.. తేదీ 30.08.2026..అదివారo ఉదయం9 గంటల నుండి మధ్యాహ్నం2 గంటల వరకు శిబిరం ఏర్పాటు చేయబడును మీ రక్త దానం ముగ్గురికి ప్రాణ దానం
రక్తదానం – మహాదానం
రక్తదానం చేయండి ప్రాణదాతలు నిలవండి 🙏🙏🙏🙏

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.