Sunday, 30 August 2026
  • Home  
  • ఫుడ్‌ లైసెన్స్‌ మేళాకు స్పందన
- ఖమ్మం

ఫుడ్‌ లైసెన్స్‌ మేళాకు స్పందన

ఖమ్మం మున్సిపల్‌ కార్యాలయంలో శనివారం ఫుడ్‌ సేఫ్టీ ఇన్‌చార్జి అధికారి ఈ. శరత్‌ ఆధ్వర్యంలో FSSAI లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ మేళా నిర్వహించారు. మేళాకు 80 మంది వ్యాపారులు హాజరుకాగా, 68 దరఖాస్తులు స్వీకరించారు. వాటిలో 52 దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసి, అర్హత పొందిన 38 మంది వ్యాపారులకు రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా శరత్‌ మాట్లాడుతూ ఆహార వ్యాపారులు తప్పనిసరిగా FSSAI నిబంధనలు పాటించాలని సూచించారు. వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించేలా వ్యాపారులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.