కావలి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది శ్రీ షేక్ హాజీ రెహ్మాన్ సాహెబ్ 16/07/1992 న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ నందు నమోదు చేసుకొని నేటికి 34 ఏళ్ళ పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన న్యాయవాద సోదరులు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గుంజి నరేష్, గుర్రంకొండ సర్దార్, వై. సునీల్ కుమార్, బెజవాడ అభిసాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాద సోదరులు మాట్లాడుతూ శ్ షేక్ హాజీ రెహ్మాన్ సాహెబ్ ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ సుఖశాంతులతో మంచి జీవితాన్ని గడపాలని మనస్పూర్తిగా కోరుకున్నారు 💐💐💐

లాయర్ రెహమాన్ కి అభినందనలు