Friday, 17 July 2026
  • Home  
  • మేజిషియన్ మాధవరావుకు ప్రతిష్టాత్మక నాబార్డ్ అవార్డు
- ఆంధ్రప్రదేశ్

మేజిషియన్ మాధవరావుకు ప్రతిష్టాత్మక నాబార్డ్ అవార్డు

కావలి వాస్తవ్యులు, ప్రముఖ ఇంద్రాజాలికులు కళారత్న వేములపాటి మాధవరావు తెలంగాణరాష్ట్ర ప్రతిష్టాత్మక నాబార్డ్ అవార్డు అందుకున్నారు. నాబార్డ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా గురువారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డు అందజేశారు. గత 12 సంవతరాల నుండి ఇప్పటివరకు కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చి గ్రామీణ గిరిజన ప్రాంత ప్రజల ను ఆర్ధికంగా చైతన్య వంతులు చేయడం, నీటిపొదుపు, భూగర్భజలాల పెంపు,వాటర్ షెడ్స్ -వాటి సంరక్షణ, అడవుల సంరక్షణ లాంటి అంశాల గురించి అవగాహన కల్పించడంలో మాధవరావు చేసిన కృషి చాలా గొప్పదని, ఆయా అంశాలను మేజిక్ ద్వారా ఈ విషయాలను అవగాహనా కలిగింగించడంలో మాధవరావు చెసిన ప్రయోగాలు మేధావులను సైతం ఆశ్చర్యన్ని కలిగించాయని ఈ కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై దానకిశోర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ బి ఉదయభాస్కర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా పలువురు పట్టణ ప్రముఖులు మాధవరావును అభిందించారు.

కావలి వాస్తవ్యులు, ప్రముఖ ఇంద్రాజాలికులు కళారత్న వేములపాటి మాధవరావు తెలంగాణరాష్ట్ర
ప్రతిష్టాత్మక నాబార్డ్ అవార్డు అందుకున్నారు. నాబార్డ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా గురువారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డు అందజేశారు.
గత 12 సంవతరాల నుండి ఇప్పటివరకు కొన్ని వందల
ప్రదర్శనలు ఇచ్చి గ్రామీణ గిరిజన ప్రాంత ప్రజల ను
ఆర్ధికంగా చైతన్య వంతులు చేయడం, నీటిపొదుపు, భూగర్భజలాల
పెంపు,వాటర్ షెడ్స్ -వాటి సంరక్షణ, అడవుల సంరక్షణ లాంటి అంశాల గురించి అవగాహన కల్పించడంలో
మాధవరావు చేసిన కృషి చాలా గొప్పదని, ఆయా అంశాలను మేజిక్ ద్వారా ఈ విషయాలను అవగాహనా కలిగింగించడంలో మాధవరావు చెసిన ప్రయోగాలు మేధావులను సైతం ఆశ్చర్యన్ని
కలిగించాయని ఈ కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై దానకిశోర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ బి ఉదయభాస్కర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా పలువురు పట్టణ ప్రముఖులు మాధవరావును అభిందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.