మద్రాస్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ మెరీనా ఆడిటోరియంలో ‘పెరుగు రామకృష్ణ కవిత్వం–సామాజిక దృక్పథం’పై రామాపురం శ్రీనివాసులు సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి ప్రజా మౌఖిక పరీక్ష నిర్వహించారు. ఆచార్య విస్తాలి శంకరరావు పర్యవేక్షణలో ఐదేళ్ల పరిశోధన పూర్తిచేసిన శ్రీనివాసులుకు పీహెచ్డీ ప్రకటించారు. అనంతరం అంతర్జాతీయ కవి డాక్టర్ పెరుగు రామకృష్ణను తెలుగు శాఖ ఘనంగా సత్కరించింది. అధ్యాపకులు, పరిశోధకులు, సాహితీవేత్తలు పాల్గొని అభినందనలు తెలిపారు. కార్యక్రమం సాహిత్య సందడిగా సాగింది.

మద్రాస్ విశ్వవిద్యాలయంలో డాక్టర్ రామకృష్ణకు సత్కారం