Thursday, 13 August 2026
  • Home  
  • ప్రొద్దుటూరులో యువకుల బాహాబాహీ
- కడప

ప్రొద్దుటూరులో యువకుల బాహాబాహీ

ప్రొద్దుటూరులోని జమ్మలమడుగు రోడ్డు స్వప్న బార్ పరిసరాల్లో గురువారం ఇరువర్గాల యువకుల మధ్య గొడవ జరిగింది. అమ్మాయి విషయమై గొడవ జరిగినట్లు సమాచారం. ఈ దాడిలో ఒక యువకుడి తలపై కర్రతో కొట్టడంతో గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల రాకతో ఇరువర్గాల యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. Uploaded Video:

ప్రొద్దుటూరులోని జమ్మలమడుగు రోడ్డు స్వప్న బార్ పరిసరాల్లో గురువారం ఇరువర్గాల యువకుల మధ్య గొడవ జరిగింది. అమ్మాయి విషయమై గొడవ జరిగినట్లు సమాచారం. ఈ దాడిలో ఒక యువకుడి తలపై కర్రతో కొట్టడంతో గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల రాకతో ఇరువర్గాల యువకులు అక్కడి నుంచి పరారయ్యారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.