కావలి, మార్చి 30, 2020 (పున్నమి విలేఖరి) : జంగమదేవర్ల సంక్షేమ సేవాసమితి-కావలి వారి ఆధ్వర్యంలో సోమవారం కరోనా వైరస్ నిర్మూలనకు లాక్డౌన్ విధుల్లో ఉన్న పోలీస్ సోదరులకు కావలి డీఎస్పీ ప్రసాద్ రావు సమక్షంలో నీళ్ళ బాటిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు అందించడమైనది. ప్రజల ఆర్యోగం కోసం అహర్నిశలు తమ కుటుంబాలను వదిలి విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సోదరులకు మనమంతా అభినందనలు తెలియచేయాలి.