Tuesday, 18 August 2026
  • Home  
  • పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించడానికి షెడ్యూలు విడుదల*
- ఆంధ్రప్రదేశ్

పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించడానికి షెడ్యూలు విడుదల*

.📣*పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించడానికి షెడ్యూలు విడుదల*🔹ఈనెల 16వ తేదీ నుంచి 20వతేదీ వరకు ఇంటింటి సర్వే ద్వారా ఎస్సీ/ఎస్టీ/బీసీ ఓటర్ల గుర్తింపు.🔹21 నుంచి 22 వతేదీ వరకు ఎస్సీ/ ఎస్టీ/ బీసీ ఓటర్లను ఓటర్ల జాబితాల్లో మార్కింగ్ చేయడం.🔹23న ఎస్సీ/ఎస్టీ/బీసీ ఓటర్లతో కూడిన ముసాయిదా జాబితా ప్రచురణ.🔹24 నుంచి 26వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ.🔹27 నుంచి 31 వరకు అభ్యంతరాలపై విచారణ చేసి తుది నిర్ణయం తీసుకోవడం.🔹సెప్టెంబరు 1 నుంచి 4వ తేదీ వరకు గ్రామ సభల్లో ఆ జాబితాల ధ్రువీకరణ.🔹సెప్టెంబర్ 5న ఎస్సీ/ఎస్టీ/బీసీ ఓటర్లను గుర్తించిన తుది ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ.*ముఖ్యమైన విధివిధానాలు*🔹ఎస్సీ/ఎస్టీ/బీసీ ఓటర్లకు గుర్తింపు అధికారి ప్రతి పంచా యతీకి ఎస్సీ/ఎస్టీ/బీసీ ఓటర్ల గుర్తింపునకు గుర్తింపు అధికారిని నియమించాలి.🔹ఈ అధికారిని సంబంధిత పంచాయతీ కార్యదర్శి లేదా గ్రామ పంచాయతీ మినిస్టీరియల్ సిబ్బంది నుంచి జిల్లా పంచాయతీ అధికారి నియమిస్తారు.🔹ఓటర్ల జాబితాలో ఎస్సీ/ఎస్టీ/బీసీ ఓటర్లను ఎరుపు బాల్ పాయింట్ పెన్ తో స్పష్టంగా మార్కింగ్ చేయాలి.🔹ఇతర శాఖలు/ సంస్థలు అందించిన ఎస్సీ/ఎస్టీ/బీసీ జాబితాలతో క్రాస్ చెక్ చేయాలి.*ముసాయిదా జాబితా:* గుర్తింపు చేసిన అసలు జాబితాను మాస్టర్ కాపీగా ఉంచి, దాని ఆధారంగా మరో కాపీ తయారు చేసి ఎస్సీ/ ఎస్టీ/బీసీ ఓటర్లతో కూడిన డ్రాఫ్ట్ ఎలక్ట్రోరల్ రోల్ ప్రచురించాలి.*క్లెయిమ్స్ అండ్ అభ్యంతరాలు*ఎస్సీ/ఎస్టీ/బీసీ ఓటరుగా పేరు చేర్చాలని కోరే వారు ఫారం-2లో దరఖాస్తు చేసుకోవచ్చు. పేరు ఎస్సీ/ ఎస్టీ/ బీసీ ఓటరుగా చేర్చడంపై అభ్యంతరం ఉంటే ఫారం-3 లో అభ్యంతరం తెలపాలి. తన పేరు ఎస్సీ/ఎస్టీ/బీసీ ఓటరుగా చేర్చడంపై స్వయంగా అభ్యంతరం ఉంటే ఫారం-4 ను ఉపయోగించాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.