Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

పేదలకు ఆహార పంపిణి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పేదలకు ఆహార పంపిణి

వార్త ముఖ్యాంశాలు

  • కరోనా వైరస్ వాళ్ళ లాక్ డౌన్ చేయడం వల్ల ఆహరం దొరక్క ఇబ్బంది పడుతున్న నిరాశ్రయులైన వారికి జంగాల కండ్రిగ యువత 200 మందికి ఆహార పంపిణి చేసింది.
  • ఈ సందర్బంగా గ్రామా యువకులు మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల అనేక మంది ఆహారం దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నారని తమ వంతు సహాయం చేయాలనీ గ్రామా యువత సంకల్పించి పెదాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిందని పేర్కొన్నారు.
  • ఈ కార్యక్రమములో గ్రామా యువకులు కల్పం శివ సాయి, ముత్యాల మల్లయ్య, కోట సతీష్, కోట లింగం పేట రాజశేఖర్, పెళ్లకురు వంశి, షైక్ రహీమ్, షాజహాన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

కరోనా వైరస్ వాళ్ళ లాక్ డౌన్ చేయడం వల్ల ఆహరం దొరక్క ఇబ్బంది పడుతున్న నిరాశ్రయులైన వారికి జంగాల కండ్రిగ యువత 200 మందికి ఆహార పంపిణి చేసింది. ఈ సందర్బంగా గ్రామా యువకులు మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల అనేక మంది ఆహారం దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నారని తమ వంతు సహాయం చేయాలనీ గ్రామా యువత సంకల్పించి పెదాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో గ్రామా యువకులు కల్పం శివ సాయి, ముత్యాల మల్లయ్య, కోట సతీష్, కోట లింగం పేట రాజశేఖర్, పెళ్లకురు వంశి, షైక్ రహీమ్, షాజహాన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *