తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు విజయకుమార్ నాయుడు జన్మదినం వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక కొత్తపేట బాలికల ఉన్నత పాఠశాల వద్ద తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు కాసరం రమేష్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి,విజయ్ కుమార్ కి స్వామి అమ్మవార్ల శేష వస్త్రంతో ఘనంగా సత్కరించి,అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

ఘనంగా టిడిపి పట్టణ అధ్యక్షుని జన్మదిన వేడుకలు