శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలి పట్టణ టౌన్-1 పోలీస్ స్టేషన్‌లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ రంగనాథం గౌడ్ గారిని కావలి టౌన్ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజర్ బొంత శ్రీనివాస్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో సీఐ విజయవంతంగా విధులు నిర్వహించాలని ఆకాంక్షిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.

నూతన టౌన్-1 సీఐకి టీడీపీ నేత మర్యాదపూర్వక భేటీ