Friday, 17 July 2026
  • Home  
  • కావలి మున్సిపల్ కమిషనర్‌కు మర్యాదపూర్వక సత్కారం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కావలి మున్సిపల్ కమిషనర్‌కు మర్యాదపూర్వక సత్కారం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ గారిని కావలి టౌన్ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజర్ బొంత శ్రీనివాస్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతల్లో విజయవంతంగా సేవలందించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందిస్తూ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.