Friday, 5 June 2026
  • Home  
  • సైబర్ నేరాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి • కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్
- కుమురం భీమ్ ఆసిఫాబాద్

సైబర్ నేరాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి • కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ ఆధ్వర్యంలో రూపొందించిన సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నివారణ, రోడ్ సేఫ్టీ నియమాలు, భారత రాజ్యాంగ పీఠిక, ప్లాస్టిక్ నివారణ, అడవుల సంరక్షణ, సమాచార హక్కు చట్టంపై అవగాహన కరపత్రాలను విడుదల చేశారు. సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రజలు సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని వ్యక్తిగత సమాచారం ఎవరికి తెలుపవద్దన్నారు. యువత విద్యార్థులు మాధవత ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఉన్నతంగా చదువుకొని లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా,, కొండగుర్ల కమలాకర్ జిల్లా అధ్యక్షులు వంగరి ప్రవీణ్, జిల్లా సలహాదారులు రామ్టెంకి కృష్ణ, జిల్లా కోశాధికారి గజ్జల తిరుపతి, జిల్లా మీడియా కన్వీనర్ తిరుపతి, ఆసిఫాబాద్ డివిజన్ అధ్యక్షులు రవిదాస్, కాగజ్నగర్ డివిజన్ అధ్యక్షులు మాదాసు నాగేష్, జిల్లా కమిటీ సభ్యులు కుమ్మరి లింగయ్య, కాగజ్నగర్ మండల అధ్యక్షులు కడారి శ్రీనివాస్, పెంచికల్పేట్ మండల అధ్యక్షులు వీరాచారి, ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు జాడి బాపురావు, వాంకిడి మండల అధ్యక్షులు దుర్గం భీమ్రావు, తీర్యానీ మండల అధ్యక్షులు నైతం కిరణ్, కౌటల మండల అధ్యక్షులు హార్థిక్, సభ్యులు దామోదర్, సురేష్, సంతోష్, గగన్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.