తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజుల పర్యటన చేపట్టనున్నారు. ఈ పర్యటనలో గృహనిర్మాణ పథకాలు, మార్కెట్ యార్డ్ ప్రాజెక్టులు, మహిళా స్వయం సహాయక సంఘాల కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. వ్యవసాయం, సాగునీరు, రవాణా రంగాలకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.

- News
తెలంగాణలో ఐదు రోజుల రాష్ట్ర పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి