ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లడంతో చిక్కుకుపోయిన 50 మందికి పైగా యాత్రికులను SDRF సిబ్బంది సురక్షితంగా రక్షించారు. చంపావత్ జిల్లాలోని జోడ్ మేళా సందర్భంగా ఈ ఘటన జరిగింది. నదిలో నీటి మట్టం అకస్మాత్తుగా పెరగడంతో యాత్రికులు మధ్యలో చిక్కుకుపోయారు. వేగంగా స్పందించిన అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

- News
ఉత్తరాఖండ్‌లో వరదల మధ్య 50 మంది యాత్రికుల రక్షణ