Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బిషప్ గా అభిషేకం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బిషప్ గా అభిషేకం

వార్త ముఖ్యాంశాలు

  • *డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, లక్కవరం గ్రామంలో మట్టా వారి గ్రూపులో ఈరోజు దైవజనులు రెవ" నల్లి కృపావరం గారిని బిషప్ గా అభిషేకం చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొని, వారిని శాలువా, పూలమాలతో సన్మానించి…
  • ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్య, జిల్లా ఆక్టివిటీ కార్యదర్శి మోకా సురేష్, నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు గుర్రం జాషువా, మలికిపురం మండల ఎస్సీ వెల్ఫేర్ అధ్యక్షులు గెడ్డం ఫిలిప్ రాజు గార్లు పాల్గొన్నారు.*

*డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, లక్కవరం గ్రామంలో మట్టా వారి గ్రూపులో ఈరోజు దైవజనులు రెవ” నల్లి కృపావరం గారిని బిషప్ గా అభిషేకం చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొని, వారిని శాలువా, పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీమంత్రి, నియోజకవర్గ Ycp ఇంచార్జ్ శ్రీ గొల్లపల్లి సూర్యా రావు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్య, జిల్లా ఆక్టివిటీ కార్యదర్శి మోకా సురేష్, నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు గుర్రం జాషువా, మలికిపురం మండల ఎస్సీ వెల్ఫేర్ అధ్యక్షులు గెడ్డం ఫిలిప్ రాజు గార్లు పాల్గొన్నారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *